ఈ నెల 27న నిరసనలకు వైసీపీ పిలుపు

63చూసినవారు
ఈ నెల 27న నిరసనలకు వైసీపీ పిలుపు
ఏపీలో పెరుగుతున్న విద్యుత్ ఛార్జీలపై నిరసనకు వైసీపీ సిద్ధమైంది. ఈ నెల 27న రాష్ట్రంలోని అన్ని విద్యుత్ కార్యాలయాల వద్ద భారీగా ఆందోళనలు చేపట్టాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చింది. ఎన్నికల సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచమని హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు ఇప్పుడు ఆ మాటను తప్పి, ప్రజలను మోసం చేశారని ఆరోపించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్