వైసీపీ ప్రచార రథానికి నిప్పు (వీడియో)

51చూసినవారు
వైసీపీ ప్రచార రథానికి నిప్పు అంటుకుంది. కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం రావులపాడులో వైసీపీ ప్రచారం నిర్వహించింది. ప్రచారంలో భాగంగా వాహనంలో డీజే సౌండ్ సిస్టం బాక్స్ దగ్గరలో డీజిల్‌ను పెట్టారు. ఒక్కసారిగా నిప్పులు చెలరేగడంతో కారులో ఉన్న ప్రతి ఒక్కరూ దూరంగా పరిగెత్తారు. ప్రజలు మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

సంబంధిత పోస్ట్