LIVE VIDEO: నమాజ్ చేస్తుండగా.. గుండెపోటుతో చనిపోయాడు

52చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ జిల్లాకు చెందిన ఓ వృద్ధుడి వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వృద్ధుడు మసీదులో నమాజ్ చేసుకుంటున్నాడు. అదే సమయంలో గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. స్థానిక ముస్లిం సోదరులు ఆసుపత్రికి తరలించగా వృద్ధుడు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. మృతి చెందిన వృద్ధుడిని హాజీ హనీఫ్ (80) గా గుర్తించారు. ఈ విషాద ఘటనతో మృతుడి కుటుంబంలో కన్నీటి ఛాయలు అలముకున్నాయి.

సంబంధిత పోస్ట్