అక్రమ బదిలీలు ఆపాలి

62చూసినవారు
ఉపాధ్యాయులు పోరాటాల ద్వారా సాధించుకున్న కౌన్సెలింగ్ విధానాన్ని అపహాస్యం చేస్తూ ప్రభుత్వమే సిఫార్సు బదిలీలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తక్షణమే రద్దు చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా, జిల్లా ప్రధాన కార్యదర్శి మహేష్ బాబు డిమాండ్ చేశారు. కడప డీఈవో కార్యాలయం వద్ద యూటీఎఫ్ శుక్రవారం అక్రమ బదిలీలు ఆపాలని నిరసన తెలిపారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో బదిలీలేంటని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్