కోలాటం, డీజే శబ్దాలతో అంబేద్కర్ జయంతి వేడుకలు

53చూసినవారు
బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాలుగు రోడ్ల సెంటర్ నుండి కోలాటం, డీజే శబ్దాలతో అంబేద్కర్ విగ్రహం వద్దకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సంపత్ కుమార్, గుడిమే గురవయ్య, రవి, నారాయణ, ప్రిన్సిపల్ చంద్రశేఖర్, సునీల్ జ్ఞానేశ్వర్, ప్రభాకర్, హృదయనాథ్, జగన్, జగదీష్, లు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you