మైదుకూరులో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు

80చూసినవారు
మైదుకూరులో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు
మెగాస్టార్ చిరంజీవి జన్మదిన సందర్భంగా గురువారం మైదుకూరు కస్తూరిబా బాలికల ఉన్నత పాఠశాలలో జనసేన నాయకుల ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. విద్యార్థుల చేత కేకు కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా పూల మొక్కలను విద్యార్థుల చేత స్కూల్ ఆవరణలో నాటించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు కృష్ణమూర్తి, చిరంజీవి యువత అధ్యక్షులు గోశెట్టి రామ గోవిందు, కృష్ణమూర్తి, విశ్వేశ్వరయ్య, శ్రావణ్, విజయ్, కరిముల్లా, సుమంత్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you