ఎంపీడీవోలు సన్మానించిన వాలంటీర్లు

58చూసినవారు
ఎంపీడీవోలు సన్మానించిన వాలంటీర్లు
బ్రహ్మంగారిమఠం మండల ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన వెంగముని రెడ్డిని శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో బ్రహ్మంగారిమఠం మండలం నేలటూరు గ్రామానికి చెందిన గ్రామ వాలంటీర్లు శ్రీనివాసులు, ప్రభాకర్, వెంకటసుబ్బయ్యలు మర్యాదపూర్వ కలిసి సన్మానించారు. ఈయన గతంలో ఎంపీడీవో గా పనిచేసి ఎన్నికల సమయంలో ఉన్నత అధికారులు ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లాకు బదిలీ అయి మరలా బ్రహ్మంగారిమఠం మండల ఎంపీడీవో గా బాధ్యతలు చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్