10 వ తరగతి ప్రధమ ద్వితీయ స్థానాలు పొందిన విద్యార్థులకు సన్మాన సభ

237చూసినవారు
ఈరోజు మధ్యాహ్నం3 గంటలకు బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులుమల్లెబోయిన అంజియాదవ్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో 10 వ తరగతి ప్రధమ ద్వితీయ స్థానాలు పొందిన విద్యార్థులకు సన్మాన సభ నిర్వహించరు. బడుగుబలహీన వర్గాల విద్యార్థుల అభివృద్ధి కై తోడ్పడాలి అని అయన కోరారు .

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you