ఆరోగ్య శ్రీ, ఈహెచ్‌ఎస్‌ కోసం రూ.1,463 కోట్లు

68248చూసినవారు
ఆరోగ్య శ్రీ, ఈహెచ్‌ఎస్‌ కోసం రూ.1,463 కోట్లు
తెలంగాణ అసెంబ్లీలో మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. దీనిలో భాగంగా ఆరోగ్య శ్రీ కోసం రూ.1,101 కోట్లు, ఎంప్లాయిమెంట్ హెల్త్ స్కీం కోసం రూ.362 కోట్లు కేటాయించారు. అలాగే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కోసం రూ. 200 కోట్లు, ఫారెస్ట్ కాలేజీకి రూ. 100 కోట్లు, ఆలయాల కోసం రూ.250 కోట్లు, మిషన్ భగీరథకు రూ.600 కోట్లు, మిషన్ భగీరథ అర్బన్ కోసం రూ.900 కోట్లు, వడ్డీలేని రుణాల కోసం రూ.1500 కోట్లు కేటాయించారు.

సంబంధిత పోస్ట్