వాట్సాప్ స్టేటస్​​లో 1 మినిట్​ వీడియో!

62చూసినవారు
వాట్సాప్ స్టేటస్​​లో 1 మినిట్​ వీడియో!
ఐఓఎస్ యూజర్ల కోసం వాట్సాప్ 'స్టేటస్ అప్‌డేట్స్-1 మినిట్' ఫీచర్ తీసుకొచ్చింది. ఇప్పటివరకు 1-30 సెకన్ల వీడియోలు మాత్రమే స్టేటస్ పెట్టుకునేందుకు వీలుండగా, ఇక నుంచి ఒక నిమిషం వరకు నిడివి గల వీడియోలను స్టేటస్‌లో అప్‌లోడ్ చేయవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ కొంతమంది బీటా టెస్టర్లకు అందుబాటులో ఉందని, త్వరలోనే మిగతా వారికి అందుబాటులోకి వస్తుందని వాబీటా ఇన్ఫో వెల్లడించింది.

ట్యాగ్స్ :