రెండేళ్లలో కొత్తగా 10 వేల నాన్-ఏసీ రైలు పెట్టెలు

62చూసినవారు
రెండేళ్లలో కొత్తగా 10 వేల నాన్-ఏసీ రైలు పెట్టెలు
రెండేళ్లలో సుమారు 10 వేల నాన్-ఏసీ రైలు పెట్టెలను తయారు చేయబోతున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. దీనివల్ల మొత్తం నాన్-ఏసీ కోచ్‌ల సంఖ్య 22% మేర పెరగనుంది. సామాన్యులకు ప్రయోజనం కలిగించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ప్రయాణికుల సౌకర్యాలు మెరుగుపరచడానికి అమృత్ భారత్ రైళ్లలో అవసరమైన సాధారణ, స్లీపర్ రైలు పెట్టెలు ఈ ఏడాది తయారు కానున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్