తుపాకీతో బెదిరించి..11వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం

83చూసినవారు
తుపాకీతో బెదిరించి..11వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం
16 ఏళ్ల బాలికపై ఓ యువకుడు తుపాకీతో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన యూపీలోని సీతాపూర్‌లో చోటుచేసుకుంది. బాలిక పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా యువకుడు అడ్డగించి తుపాకీతో చంపేస్తానని బెదిరించాడు. అనంతరం ఓ పాడుబడిన గుడిసెలోకి బలవంతంగా బాలికను ఎత్తుకెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ట్యాగ్స్ :