విమానాల్లో అనుచిత ప్రవర్తన.. ‘నో ఫ్లై లిస్ట్’లో 51 మంది

72చూసినవారు
విమానాల్లో అనుచిత ప్రవర్తన.. ‘నో ఫ్లై లిస్ట్’లో 51 మంది
విమానాల్లో అనుచితంగా ప్రవర్తించిన ప్రయాణికులపై విమానయాన సంస్థలు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాదిలో జూలై 1 వరకు 51 మందిని ‘నో ఫ్లై లిస్ట్’లో చేర్చినట్లు విమానయాన సంస్థలు ప్రకటించాయి. విమానాల్లో ప్రయాణికులు ప్రవర్తించిన తీరు, తదితర విషయాలు పరిగణనలోకి తీసుకుని విమానయాన సంస్థలు నో ఫ్లై లిస్ట్‌లో యాడ్ చేస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్