స్పేస్‌లో వీకాఫ్‌.. ఎంజాయ్ చేసిన సునీత విలియమ్స్‌

70చూసినవారు
స్పేస్‌లో వీకాఫ్‌.. ఎంజాయ్ చేసిన సునీత విలియమ్స్‌
నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వీకాఫ్‌ను ఎంజాయ్ చేశారు. వ్యోమగాములకు వీకాఫ్ ప్రకటించడంతో అంతా స్టార్‌లైనర్‌లోకి వెళ్లి సరదాగా గడిపారు. తమ కుటుంబసభ్యులకు ఫోన్ చేసి మాట్లాడారు. గేమ్స్ ఆడుతూ, అంతరిక్షం నుంచి భూమిని చూస్తూ సందడి చేశారు. ఆ ఫొటోలను నాసా తాజాగా విడుదల చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్