జనవరి నుంచి కొత్త డయాఫ్రామ్ వాల్ పనులు: చంద్రబాబు

70చూసినవారు
జనవరి నుంచి కొత్త డయాఫ్రామ్ వాల్ పనులు: చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు నేడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 1,396 మీటర్ల పొడవైన నూతన డయాఫ్రామ్ వాల్ పనులు జనవరి నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పనులు త్వరగా పూర్తి చేయడంతో పాటు నాణ్యత ముఖ్యమన్నారు. పోలవరం ఫలాలు ప్రజలకు అందించేందుకు ప్రతి రోజు కీలకమేనని.. 2028 మార్చి నాటికి ప్రాజెక్టు పూర్తి చేసేలా ప్రణాళికలు రచించాలని సీఎం సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్