అరటి సాగు ద్వారా ఎకరాకు 2 లక్షలు లాభం

65చూసినవారు
అరటి సాగు ద్వారా ఎకరాకు 2 లక్షలు లాభం
అరటి సాగులో ఎకరాకు కనీసంగా 30 టన్నుల దిగుబడి వస్తుంది. ఇటీవలికాలంలో వ్యాపారులు అరటిని గెలతోపాటు కాకుండా తోటవద్దే గెలనుంచి హాస్తాలను వేరుచేసి కిలోల చొప్పున కొనుగోలుచేస్తున్నారు. దీనివల్ల రవాణాలో అరటి పాడయ్యే అవకాశం ఉండదు. కిలోకు 10 రూపాయల ధర పలికినా ఈ రైతు ఎకరాకు లక్ష రూపాయల ఖర్చుపోను 2 లక్షల నికరలాభం సాధించే వీలుంది. ఇతర పంటలతో పోలిస్తే అరటిలో ఆదాయం ఆశాజనకం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్