ఐదేళ్లలో 22,217 ఎన్నికల బాండ్లు జారీ: SBI

70చూసినవారు
ఐదేళ్లలో 22,217 ఎన్నికల బాండ్లు జారీ: SBI
ఎలక్ట్రోరల్ బాండ్లపై ఈసీకి సమర్పించిన వివరాలను SBI వెల్లడించింది. 2019 నుంచి 2024 మధ్య 22,217 ఎన్నికల బాండ్లు జారీ చేసినట్లు తెలిపింది. ఇందులో 22,030 బాండ్లను రాజకీయ పార్టీలు ఎన్‌క్యాష్ చేసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. ఈ స్కీమ్‌ను సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల రద్దు చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్