ఏటా నీటిలో మునిగిపోవడం వల్ల సంభవిస్తున్న మరణాలు 2,36,000

69చూసినవారు
ఏటా నీటిలో మునిగిపోవడం వల్ల సంభవిస్తున్న మరణాలు 2,36,000
ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ముంపుకు గురై నీటిలో మునిగిపోవడం వల్ల మరణిస్తున్న వారి సంఖ్య 2,36,000. అలాగే భారతదేశంలో కూడా ప్రమాదకర సంఖ్యలో ప్రజలు మునిగిపోతున్న సంఘటనలు ఎన్నో సంభవిస్తున్నాయి, వాటికి నివారణ చర్యలు సత్వరంగా తీసుకోవాలి. అలాగే వరదల వల్ల ప్రమాదాలు సంభవించకుండా ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకోవాలి.

సంబంధిత పోస్ట్