27 సార్లు గర్భం.. 69 మంది పిల్లలకు జన్మనిచ్చిన మహిళ

582చూసినవారు
27 సార్లు గర్భం.. 69 మంది పిల్లలకు జన్మనిచ్చిన మహిళ
ప్రస్తుతం ఒక్క బిడ్డనే కని పెంచడం చాలా కష్టంగా ఉంది. రష్యాలోని షుయా ప్రాంతంలో నివాసం ఉంటున్న వాలెంటినా వాసెలీనా 69 మంది పిల్లలకు జన్మనిచ్చి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. వైద్య శాస్త్రం ప్రకారం.. ఇప్పటివరకు ఎవరూ 16 మంది కంటే ఎక్కువ మంది పిల్లలకు జన్మనివ్వలేదు. ఫ్యోడర్ వాసిలీవ్ భార్య వాలెంటినా వాసెలీనా 1725 నుంచి 1765 మధ్య 27 సార్లు గర్భవతి అయింది. ఒకే మహిళ గర్భం నుంచి మొత్తం 69 మంది పిల్లలు పుట్టారు.

సంబంధిత పోస్ట్