ప్రియురాలిని గదిలో మరో వ్యక్తితో చూసి.. 27 ఏళ్ళ యువకుడు సూసైడ్

57చూసినవారు
ప్రియురాలిని గదిలో మరో వ్యక్తితో చూసి.. 27 ఏళ్ళ యువకుడు సూసైడ్
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లో తాజాగా దారుణ ఘటన జరిగింది.  27 ఏళ్ళ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడి ప్రియురాలైన కానిస్టేబుల్ తన గదిలో మరో వ్యక్తితో కలిసి ఉండగా.. ప్రియుడు చూశాడు. అనంతరం ప్రియురాలిని అలా చూసి సూసైడ్ నాట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. తన ప్రియురాలికి.. ఆమె తోటి అధికారి మధ్య అక్రమ సంబంధం ఉందని అతను సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. బాధితుడు, ఆ మహిళా కానిస్టేబుల్ 2017 నుంచి ప్రేమలో ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్