దేశంలో జరిగిన అతి పెద్ద తొక్కిసలాట ఘటనలు ఇవే!

54చూసినవారు
దేశంలో జరిగిన అతి పెద్ద తొక్కిసలాట ఘటనలు ఇవే!
తిరుపతిలో తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అయితే ఇప్పటి వరకు దేశంలో జరిగిన దారుణ తొక్కిసలాట ఘటనలు ఏవో తెలుసా? 2005లో పశ్చిమ మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జరిగిన తొక్కిసలాటలో 291 మంది చనిపోయారు. 2008లో రాజస్థాన్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో 244 మంది, 2006లో హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన ప్రమాదంలో 150 మంది చనిపోవడంతో ఈ ఘటనలు పీడకలలుగా మిగిలిపోయాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్