గుజరాత్‌లో భారీ వర్షాలకు 3 రోజుల్లో 28 మంది మృతి (వీడియో)

1550చూసినవారు
గుజరాత్‌ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. గుజరాత్‌లో వర్షాలకు సంబంధించిన ఘటనల్లో మూడు రోజుల్లో కనీసం 28 మంది మరణించారని, దాదాపు 40,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు రాష్ట్ర సహాయ కమిషనర్ అలోక్ కుమార్ పాండే తెలిపారు. మృతుల్లో మోర్బీలో ట్రాక్టర్ ట్రాలీ కొట్టుకుపోయిన వారు కూడా ఉన్నారు. వడోదరలో 10 నుంచి 12 అడుగుల మేర నీరు నిలిచిపోయింది. సహాయక చర్యలు ముమ్మరం చేశామని అలోక్ కుమార్ చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్