ఈ జిల్లాల్లో మద్యం షాపులు బంద్

54చూసినవారు
ఈ జిల్లాల్లో మద్యం షాపులు బంద్
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల 5న పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 48 గంటల పాటు మద్యం దుకాణాలను అధికారులు బంద్ చేయనున్నారు. మంగళవారం సా.4 గంటల నుంచి ఈ నెల 5వ తేదీ సా.4 గంటల వరకు మద్యం షాపులు మూసివేస్తారు. పోలింగ్ కేంద్రాలకు సమీపంలో ఉండే మద్యం షాపులను మూసివేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వ చీఫ్ ఎలక్ట్రోరల్ అధికారి తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్