టీ20 ప్రపంచకప్ లో నేడు 3 మ్యాచ్ లు

991చూసినవారు
టీ20 ప్రపంచకప్ లో నేడు 3 మ్యాచ్ లు
టీ20 వరల్డ్ కప్ ఈరోజు మూడు మ్యాచ్ లు క్రికెట్ ప్రియులను అలరించనున్నాయి. ఇప్పటికే పపువా న్యూగినియా, ఉగాండా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఉ.6గంటలకు ఆస్ట్రేలియా, ఒమన్ జట్లు తలపడనున్నాయి. ఆ తర్వాత రా. 9గంటలకు పాకిస్థాన్ను అమెరికా ఢీకొంటుంది. దీంతో పాటు రా. 12.30గంటలకు నమీబియా, స్కాట్లాండ్ మధ్య మ్యాచ్ జరగనుంది.