నేడు చంద్రబాబు సమీక్ష

66చూసినవారు
నేడు చంద్రబాబు సమీక్ష
రాష్ట్రంలో రహదారులన్నీ అభివృద్ధి చేస్తామని, గుంతలు లేకుండా చేస్తామని ఎన్నికల వేళ కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారం చేపట్టిన వెంటనే ప్రభుత్వం గుంతల రోడ్లపై దృష్టి పెట్టి, అంచనాలు రూపొందించింది. సీఎం చంద్రబాబు ఆర్‌అండ్‌బీ అధికారులతో ఈవాళ సమీక్ష నిర్వహించనున్నారు. గుంతల రోడ్లు, రహదారుల విస్తరణ, ఎన్‌డీబీ ప్రాజెక్ట్, హై ఇంపాక్ట్‌ రోడ్లు, కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధితో విస్తరించాల్సిన రోడ్లు. తదితరాలు అన్నింటిపై చర్చించి, నిర్ణయం తీసుకోనున్నారు.

సంబంధిత పోస్ట్