నిఫాతో మృతి చెందిన బాలుడి కాంటాక్ట్ లిస్టులో 350 మంది

82చూసినవారు
నిఫాతో మృతి చెందిన బాలుడి కాంటాక్ట్ లిస్టులో 350 మంది
కేర‌ళ‌లో నిఫా వైర‌స్ కారణంగా ఇటీవల 14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. అయితే ఆ కుర్రాడితో కాంటాక్టులోకి వ‌చ్చి రిస్క్‌లో ఉన్న‌ వారి జాబితాను త‌యారు చేస్తున్నారు. ఆ లిస్టులో 350 మంది ఉన్న‌ట్లు ఆరోగ్య‌శాఖ మంత్రి వీణా జార్జి తెలిపారు. దాంట్లో 101 మంది హై రిస్క్ కేట‌గిరీలో ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. 13 మంది టెస్ట్ రిజ‌ల్ట్స్ కోసం ఎదురుచూస్తున్న‌ట్లు తెలిపారు. కోజికోడ్‌లోని వైరాల‌జీ ల్యాబ్‌కు వారి శాంపిళ్ల‌ను పంపారు.

సంబంధిత పోస్ట్