ఐరన్, కాల్షియం, ఫోలేట్‌తో సహా ఆరోగ్యానికి ముఖ్యమైన పోషకాలను భారతీయులు సరైన మోతాదులో తీసుకోవడం లేదని 'ది లాన్సెట్ జర్నల్' అధ్యయనం తెలిపింది. దేశంలో పురుషుల కంటే ఎక్కువ మంది స్త్రీలు తగిన మోతాదులో అయోడిన్ తీసుకోవడం లేదని చెప్పింది. స్త్రీలతో పోలిస్తే మహిళలతో పోలిస్తే ఎక్కువ మంది పురుషులు మెగ్నీషియం, విటమిన్ బీ6, జింక్, విటమిన్-సీని తగినంత తీసుకోవట్లేదని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 70% ప్రజలు తగినంత అయోడిన్, విటమిన్ ఇ, కాల్షియం తీసుకోవడం లేదని అంచనా వేసింది.