సిడ్నీలో 4.8 తీవ్రతతో భూకంపం

60చూసినవారు
సిడ్నీలో 4.8 తీవ్రతతో భూకంపం
ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్.. సిడ్నీలో శుక్రవారం 4.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. అలాగే ఎగువ హంటర్ వ్యాలీ ప్రాంతంలోని సిడ్నీకి వాయువ్యంగా 180 కి.మీ దూరంలో ఉన్న ముస్వెల్‌బ్రూక్ పట్టణానికి సమీపంలో శుక్రవారం స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం సంభవించింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్