ఎలక్ట్రికల్‌ థ్రస్టర్లతో ఉపగ్రహ ప్రయోగం: ఎస్‌.సోమనాథ్‌

52చూసినవారు
ఎలక్ట్రికల్‌ థ్రస్టర్లతో ఉపగ్రహ ప్రయోగం: ఎస్‌.సోమనాథ్‌
ఉపగ్రహాలను సమర్థవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి ఎలక్ట్రికల్‌ థ్రస్టర్లను వాడనున్నట్లు ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ తెలిపారు. భారత్‌ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఎలక్ట్రికల్‌ ప్రొపెల్లర్లను డిసెంబరులో చేపట్టనున్న టీడీఎస్‌–01 ఉపగ్రహ ప్రయోగంలో వాడతామని వెల్లడించారు. నాలుగు టన్నుల బరువున్న సంప్రదాయ రాకెట్‌లో 2 నుంచి 2.5 టన్నుల ఇంధనం ఉంటుందని, అదే ఎలక్ట్రికల్‌ ప్రొపల్షన్‌ను వాడితే 200 కేజీల ఇంధనం సరిపోతుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్