ఇంటర్​ అర్హతతో త్రివిధ దళాల్లో 400 ఉద్యోగాలు

70చూసినవారు
ఇంటర్​ అర్హతతో త్రివిధ దళాల్లో 400 ఉద్యోగాలు
ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ అనే త్రివిధ దళాల్లో ఉద్యోగం సంపాదించాలని కలలు కనే వారికి శుభవార్త. UPSC 'నేషనల్ డిఫెన్స్ అకాడమీ మరియు నేవల్ అకాడమీ' పరీక్షకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 400 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 20 డిసెంబర్ 2024 దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 9, 2024 ఆసక్తిగల యువత గడువులోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

సంబంధిత పోస్ట్