ఫ్రాన్స్ లో సంపన్నులపై 90% ట్యాక్స్?

68చూసినవారు
ఫ్రాన్స్ లో సంపన్నులపై 90% ట్యాక్స్?
ఫ్రాన్స్ లో లెఫ్ట్ వింగ్ కు చెందిన న్యూ పాపులర్ ఫ్రంట్ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధపడుతుండటంతో ఆ దేశంలో అమలు కానున్న పాలసీలపై ఆసక్తి నెలకొంది. 4లక్షల యూరోల (రూ.3.6కోట్లు) కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్న వారిపై 90% ట్యాక్స్ విధిస్తామని కూటమి ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. రిటైర్మెంట్ వయసు 60కి పరిమితం చేయడం, ఇంధన ధరల నియంత్రణ, కనీస వేతన పెంపు మొదలైన అంశాలను కూడా హామీల్లో పేర్కొంది.

సంబంధిత పోస్ట్