NDAలో 404 ఉద్యోగాలు.. వివ‌రాలివే

14327చూసినవారు
NDAలో 404 ఉద్యోగాలు.. వివ‌రాలివే
నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీలో 404 ఉద్యోగాల భర్తీకి UPSC రెండో విడత నోటిఫికేషన్‌ను విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా NDAలో 370(ఆర్మీ-208, నేవీ-42, ఎయిర్‌ఫోర్స్-120), NAలో 34 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇంటర్ ఉత్తీర్ణత సాధించి.. 2006, జ‌న‌వ‌రి 2-2009, జ‌న‌వ‌రి 1 మధ్య జన్మించిన వారు జూన్ 4వ తేదీలోపు ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ద‌ర‌ఖాస్తు, పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్: upsconline.nic.in

సంబంధిత పోస్ట్