ఎన్ఐసీఎల్‌లో 500 అసిస్టెంట్ ఉద్యోగాలు

79చూసినవారు
ఎన్ఐసీఎల్‌లో 500 అసిస్టెంట్ ఉద్యోగాలు
కోల్‌కతాలోని నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ప్రధాన కార్యాలయం.. 500 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కార్యాలయాల్లో ఓపెన్ మార్కెట్ ప్రాతిపదికన క్లాస్-III కేడర్‌లో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. ఆన్ లైన్ ద‌ర‌ఖాస్తుకు చివరి తేదీ న‌వంబ‌ర్ 11. ఈ పోస్టులకు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అర్హులు. వెబ్‌సైట్‌: https://nationalinsurance.nic.co.in/recruitment

సంబంధిత పోస్ట్