హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో 500 రిలేషన్‌షిప్ మేనేజర్ ఉద్యోగాలు

84చూసినవారు
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో 500 రిలేషన్‌షిప్ మేనేజర్ ఉద్యోగాలు
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) సహకారంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 500 రిలేషన్‌షిప్ మేనేజర్ (RM) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50% మార్కులతో గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసి, 1-10 ఏళ్ల ఉద్యోగానుభవం ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. జీతం ఏడాదికి రూ.3,00,000 - రూ.12,00,000 వరకు ఉంటుంది. అభ్యర్థులు ఫిబ్రవరి 7లోగా దరఖాస్తు చేసుకోవాలి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్