గేట్ అడ్మిన్ కార్డులు విడుదల

73చూసినవారు
గేట్ అడ్మిన్ కార్డులు విడుదల
ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) 2025 అడ్మిట్ కార్డులు విడుదల చేసినట్లు రూర్కీ అధికారులు తెలిపారు. ఈ పరీక్షలు 2025 ఫిబ్రవరి 1, 16 తేదీల్లో జరగనున్నాయి. అడ్మిట్ కార్డుల కోసం అభ్యర్థులు https://goaps.iitr.ac.in/login వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్