గ్లోబల్ ఎకనామిక్ మార్కెట్‌లో ప్రతి దేశం యొక్క డబ్బుకు భిన్నమైన విలువ ఉంటుంది. మన ఇండియన్ రూపాయికి ఒక దేశంలో ఒక్క రూపాయి విలువ అక్కడ 500. ఆ దేశం ఏదో కాదు ఇరాన్. ఈ దేశం ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు అయినప్పటికీ, యునైటెడ్ స్టేట్స్ ఆ దేశంపై ఆర్థిక ఆంక్షలు విధించింది. అందుకే ఇరాన్‌లో భారత రూపాయి 500 రూపాయలకు సమానం.