ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్సు నుంచి ఉద్యోగ నియామక ప్రకటన వెలువడింది. 526 సబ్-ఇన్‌స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పీఈటీ, పీఎస్‌టీ, రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. పోస్టును బట్టి పరీక్ష ఫీజు రూ.వంద నుంచి 200 చెల్లించాలి. డిసెంబర్ 14లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఇతర వివరాలకు వెబ్‌సైట్ https://recruitment.itbpolice.nic.inను సంప్రదించగలరు.