జాబిలిపై తొలి అడుగుకి 55 ఏళ్లు

73చూసినవారు
జాబిలిపై తొలి అడుగుకి 55 ఏళ్లు
జాబిలిపై తొలి అడుగుకి 55 ఏళ్లు. సరిగ్గా ఇదే రోజు.. జూలై 20, 1969న మానవుడు చంద్రుడిపై అడుగు పెట్టాడు. నాసా1968 లో 'అపోలో-11'లో వ్యోమగాములు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, మైకెల్ కొల్లిన్స్, ఎడ్విన్ ఇ అల్డ్రిన్‌లను చంద్రుడి పైకి పంపింది. నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ మొదటిగా చంద్రుడిపై కాలు మోపి రికార్డులకు ఎక్కాడు. ఆర్మ్‌స్ట్రాంగ్ అడుగుపెట్టిన 20 నిమిషాల తర్వాత.. అల్డ్రిన్ చంద్రుడిపై కాలు మోపాడు.

సంబంధిత పోస్ట్