59 ఉపకులాలు మూడు గ్రూపులుగా వర్గీకరణ

66చూసినవారు
59 ఉపకులాలు మూడు గ్రూపులుగా వర్గీకరణ
TG: రాష్ట్రంలో 59 కులాలను మూడు గ్రూపులుగా విభజించింది. గ్రూప్ –1లో సామాజిక, ఆర్థిక, విద్యా పరంగా వెనుకబడిన 15 కులాలను చేర్చి 1 శాతం రిజర్వేషన్ కల్పించింది. గ్రూప్-2లో మాదిగ, దాని ఉపకులాల (18)కు 9 శాతం, గ్రూప్-3లో మాల, దాని ఉపకులాల (26)కు 5శాతం కేటాయించింది. గ్రూప్-1లో 1,71,625 మంది (3.288 శాతం), గ్రూప్-2లో 32,74,377 (62.749శాతం) మంది, గ్రూప్-3లో  17,71,682(33.963 శాతం) మంది ఉన్నారు.

సంబంధిత పోస్ట్