7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్‌కతా

73చూసినవారు
7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్‌కతా
గువాహటిలో వర్షం తగ్గడంతో.. 7 ఓవర్ల మ్యాచ్ నిర్వహించాలని అంపైర్లు నిర్ణయించారు. రాజస్థాన్ తో మ్యాచ్ లో కోల్‌కతా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
RR: జైస్వాల్, కాడ్మోర్, శాంసన్, పరాగ్, జురెల్, పావెల్, అశ్విన్, బౌల్ట్, సందీప్ శర్మ, అవేష్ ఖాన్, బర్గర్
KKR: గుర్బాజ్, నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్, రింకూ సింగ్, రస్సెల్, రమణదీప్ సింగ్, స్టార్క్, అనుకుల్ రాయ్, హర్షిత్, వరుణ్ చక్రవర్తి

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్