7,000 మంది ప్రజలు రావడం తగదు: ఆర్‌జి కర్ కాలేజీ విధ్వంసంపై హైకోర్టు

82చూసినవారు
7,000 మంది ప్రజలు రావడం తగదు: ఆర్‌జి కర్ కాలేజీ విధ్వంసంపై హైకోర్టు
పశ్చిమబెంగాల్‌లో డాక్టర్‌పై హత్యాచారం జరిగిన అనంతరం ఆర్‌జి కర్ ఆసుపత్రిలో జరిగిన విధ్వంసంపై కోల్‌కత్తా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శుక్రవారం 7,000 మంది ప్రజలు నిరసనకు రావడం తగదని పేర్కొంది. ‘మీరు ఏ కారణం చేతనైనా సీఆర్‌పీసీ ఆదేశాల్లోని సెక్షన్ 144ను పాస్ చేయవచ్చు. ఇంత గందరగోళం జరుగుతున్నప్పుడు, మీరు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాలి, ఈ విధ్వంసం ప్రభుత్వ యంత్రాంగ వైఫల్యం’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్