కానిస్టేబుల్ భార్యను కొట్టిన మహిళా కానిస్టేబుల్ (VIDEO VIRAL)

55చూసినవారు
తెలంగాణ రాష్ట్రంలో ఒకే రాష్ట్రం- ఒకే పోలీస్ విధానం ప్రవేశపెట్టాలని రోడ్డెక్కిన కానిస్టేబుల్ భార్యలపై పోలీసులు వ్యవహరించిన తీరు నెట్టింట విమర్శలకు గురైంది. ఓ కానిస్టేబుల్ భార్యను పోలీసు వాహనంలోకి ఎక్కించే క్రమంలో మరో కానిస్టేబుల్ ఆమె చెంప చెల్లుమనిపించింది. దీనికి సంబంధించిన ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘ఫ్రెండ్లీ పోలీసింగ్ అని సీఎం చెప్పినా.. పోలీసులు మారరా’ అని మండిపడుతున్నారు.

సంబంధిత పోస్ట్