వీధుల్లో మద్యం తాగుతున్న వారిని చీపుర్లతో కొట్టి వెళ్లగొట్టిన ముంబై మహిళలు.. వీడియో వైరల్

3272చూసినవారు
ముంబయిలోని వీధిలో మద్యం తాగుతున్న వారిని మహిళల బృందం చీపుర్లతో కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మద్యం సేవించిన వారి వల్ల కలిగే ఇబ్బందులతో విసుగు చెందిన మహిళలు దీనికి పరిష్కారం కనుగొనాలని భావించారని వార్త కథనాలు పేర్కొన్నాయి. దీంతో వీధుల్లో మధ్యం సేవించకుండా ఈ విధంగా అడ్డుకున్నారని వివరించాయి. ఈ వీడియో నెట్టింట వైరల్ కాగా.. 'మంచి పనిచేశారు.. ఇలా చేస్తేనే వారికి బుద్ధి వస్తుంది' అని ఓ యూజర్ కామెంట్ చేశాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్