ఏపీలోని 12 ఏళ్ళ బాలుడికి అరుదైన వ్యాధి

1917చూసినవారు
ఏపీలోని 12 ఏళ్ళ బాలుడికి అరుదైన వ్యాధి
ఏపీలో 'నెక్రోటైజింగ్‌ ఫాసియైటిస్‌' అనే అత్యంత అరుదైన వ్యాధి బయటపడింది. ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన 12 ఏళ్ల భవదీప్‌కు అరుదైన 'నెక్రోటైజింగ్‌ ఫాసియైటిస్‌' వ్యాధి సోకింది. సాధారణంగా మధుమేహ రోగుల్లో ఎక్కువగా కనిపించే ఈ వ్యాధి చిన్నపిల్లల్లోనూ కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. భవదీప్‌ ఈ వ్యాధితో బాధపడుతుండడంతో ఆ చిన్నారి కుటుంబం తల్లడిల్లిపోతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్