ముందు పొలం వారు వెనుక పొలానికి దారి ఇవ్వకపోతే ఆ రైతులపై కేసు పెట్టవచ్చు

578చూసినవారు
ముందు పొలం వారు వెనుక పొలానికి దారి ఇవ్వకపోతే ఆ రైతులపై కేసు పెట్టవచ్చు
సాగు మరియు వ్యవసాయ కార్యకలాపాల కోసం పొలానికి వెళ్ళడానికి ముందు ఉన్న పొలం వారు దారి ఇవ్వకపోతే మీరు న్యాయపరంగా వెళ్ళే అవకాశం ఉంది. దీనికోసం ఏపి ప్రభుత్వం కొత్త చట్టం ప్రవేశపెట్టింది. దీని ప్రకారం అలాంటి సమస్య ఉన్న రైతులు ఈ చట్టాన్ని ఆశ్రయించి భూమి హక్కు పొందవచ్చు. సదరు రైతు దారి ఇవ్వడానికి నిరాకరిస్తే అతడిపై కేసు నమోదు చేయొచ్చు. కౌలు రైతు చట్టంలోని సెక్షన్ 251 ప్రకారం పొలానికి వెళ్లేందుకు రైతులు రోడ్డు కూడా నిర్మించుకోవచ్చు.