రకుల్ ప్రీత్ తమ్ముడిపై కేసు నమోదు

77చూసినవారు
రకుల్ ప్రీత్ తమ్ముడిపై కేసు నమోదు
మాదకద్రవ్యాలతో సోమవారం పట్టుబడిన నిందితులకు హైదరాబాద్ నార్సింగి పోలీసులు డ్రగ్ టెస్ట్ చేశారు. మొత్తం ఆరుగురికి పాజిటివ్ రాగా అందులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ సింగ్ కూడా ఉన్నాడు. దీంతో అమన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. NDPS యాక్ట్ 27 కింద అతడి పేరును ఏ6గా చేర్చారు. నిందితులకు వైద్యపరీక్షలు చేయించిన పోలీసులు కాసేపట్లో వారిని కోర్టులో హాజరుపర్చనున్నారు.

సంబంధిత పోస్ట్