ప్రభుత్వరంగ సంస్థ హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్‌లో 1121 పోస్టులు

61చూసినవారు
ప్రభుత్వరంగ సంస్థ హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్‌లో 1121 పోస్టులు
ప్రభుత్వ రంగ సంస్థ హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్ 1121 పోస్టులకు జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్‌ 4, 5 తేదీల్లో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చు. వాక్-ఇన్-సెలక్షన్‌కు హాజరు కాలేని అభ్యర్థులు తమ సీవీని hrhincare@lifecarehll.com మెయిల్‌కు సెప్టెంబర్‌ 7వ తేదీలోగా ఈమెయిల్‌ చేయాలి. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ https://www.lifecarehll.com/ చూడొచ్చు.

సంబంధిత పోస్ట్