నా సొంత డబ్బులతో విమానంలో వచ్చా: నారా లోకేష్

55చూసినవారు
ఏపీ సీఎం చంద్రబాబు ఓ బ్రాండ్ అని.. ఆయన వచ్చాక మళ్లీ పారిశ్రామిక వేత్తలు వస్తున్నారని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. గురువారం ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు. నేను నా స్వంత డబ్బుతో విమానంలో వచ్చాను. నేను నా కారు డీజిల్ కోసం చెల్లించి, నా పార్టీ కార్యాలయంలో పడుకున్నాను. నాకు ఫైవ్ స్టార్ హోటల్ లో పడుకునే అలవాటు లేదు. జగన్ కి అటువంటి అలవాట్లు ఉన్నాయేమో అని లోకేష్ ఎద్దేవా చేశారు. ఇది నాకు ఉన్న చిత్తశుద్ధి అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్