రతన్ టాటా కోసం దీనంగా ఎదురుచూస్తోన్న శునకం (వీడియో)

74చూసినవారు
భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా అంతిమయాత్ర ప్రారంభ కానుంది. ఈ నేపథ్యంలో ఆయన ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న శునకం "గోవా" రతన్ టాటా కోసం ఎదురుచూస్తోంది. అనంతరం పోలీసులు శునకాన్ని ఆయన పార్థివదేహం దగ్గరికి తీసుకొచ్చారు. దీంతో గోవా ఆయనను కడసారి చూసి కన్నీరు పెట్టుకుంది. ఇటీవల పెంపుడు శునకం ఆరోగ్యం బాగోలేదని రతన్ టాటా లండన్ పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్