ఆల్కహాల్ తాగడం సడెన్‌గా మానేస్తే..

76చూసినవారు
ఆల్కహాల్ తాగడం సడెన్‌గా మానేస్తే..
రోజూ మద్యం తాగే వారు సడన్‌గా మానేస్తే చాలా ఇబ్బందులు వస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు. దీనినే విత్‌డ్రాయల్ సిండ్రోమ్ అని పిలుస్తారు. మద్యం తాగడం సడెన్‌గా మానేస్తే చెవుల్లో పెద్ద శబ్దాలు వినిపిస్తున్నాయట. దీనినే ఆల్కహాల్ ప్రేరేపిత బ్రాంతి అంటారు. మానేసిన మూడు రోజుల్లోపు కోపం, ముందు ఏం ఉందో తెలయని పరిస్థితి, అయోమయంలోకి వెళ్తారు. అందుకే ఒక నెల పాటు వారానికి రెండుసార్లు, వారానికోకసారి తగ్గించుకోవాలని చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్